Power star Pawan kalyan most awaited film Attarintiki Daaredi . . . . first look teaser is  going to release in july 1st week




 ప్రస్తుతం జరుగుతున్న యూరఫ్ షెడ్యూల్ తర్వాత ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. జులై నెలలో ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉంది అత్తారింటికి దారేది అనే వర్కింగ్ టైటిల్ మార్చి మరో టైటిల్ ఖరారు చేయనున్నారు. . స్పెయిన్, జర్మనీ, ఆస్ట్రియా, ఇతర యూరోపియన్ కంట్రీలలో షూటింగ్ రొటీన్ లొకేషన్లు కాకుండా సరికొత్త లొకోషన్లపై దృష్టి సారించారు #Pawan - #Trivikram ఇక్కడ కొన్ని సీన్లను చాలా స్టైలిష్‌గా, గ్రాండ్‌గా పిక్చరైజ్ చేసేందుకు దర్శకుడు త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో మొత్తం 3 పాటలు చిత్రీకరించనున్నారు..ఒకటి పవన్ సోలో సాంగ్ కాగా...హీరోయిన్లు సమంత, ప్రణీతలతో కలిసి డ్యూయెట్ చిత్రీకరించనున్నారు

No comments:

Post a Comment